Header Banner

Jawan Murali Nayak:వీరజవాన్ త్యాగానికి గౌరవంగా... రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల!

  Tue Jun 17, 2025 13:14        Politics

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడంతో పాటు, నివాస నిర్మాణం కోసం ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఈ ఆర్థిక సహాయాన్ని మరియు స్థలపు పట్టాను మంత్రి వంగలపూడి సవిత స్వయంగా మురళీనాయక్ తల్లి, తండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “జవాన్ మురళీనాయక్ త్యాగం మరువలేనిది. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఎప్పటికీ ఆదుకుంటుంది. ఇది కేవలం సహాయం కాదు, ఒక బాధ్యతగా చూస్తున్నాం” అని పేర్కొన్నారు. జవాన్ మురళీనాయక్ వీరమరణం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం కలిగిన విధంగా ప్రభుత్వ స్పందనను పలువురు ప్రశంసిస్తున్నారు. కుటుంబానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #50laks #jawan #ap #goverment #brave #soldier #gift